ఇండియన్ ఆర్మీ-ట్రాన్సిట్ క్యాంప్స్‌లో 41 పోస్టులు
ఇండియన్ ఆర్మీకి చెందిన ట్రాన్సిట్ క్యాంప్స్/ మూవ్‌మెంట్ కంట్రోల్ గ్రూప్/ మూవ్‌మెంట్ కంట్రోల్/ మూవ్‌మెంట్ ఫార్వర్డింగ్ డిటాచ్‌మెంట్స్‌లో గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 41
1) ఎంటీఎస్ (సఫాయివాలా): 10
2) వాషర్‌మెన్: 03
3) మెస్ వెయిటర్: 06
4) మసాల్చి: 02
5) కుక్: 05
6) హౌజ్ కీపర్: 02
7) బార్బర్: 02
అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.5200 నుంచి రూ.20,200 + గ్రేడ్ పే రూ.1800 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: పదో తరగతి స్థాయిలో ఈ పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్నిప్రాక్టికల్ ఎగ్జామ్‌కి పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (2022, జనవరి 29-ఫిబ్రవరి 04)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: OC, 412 MC/MF Det, Hazrat Nizamuddin Railway Station - 110013.
Notification - click hear
0 Comments