TTD Latest Jobs Notification 2022 |

 

నిరుద్యోగులు అందరికీ గొప్ప శుభవార్త.


తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీగా ఉద్యోగాలు విడుదలైన వి.

వీటికి అప్లై చేయాలి అంటే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇలాంటి రాత పరీక్ష లేకుండానే విలువ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏప్రిల్ 11 వ తారీకు లోపల సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేయవలసి ఉంటుంది.

అంటే మీరు అప్లికేషన్ రాసి పోస్ట్ రూపంలో ఆ తేదీలోపు అందించవలసి ఉంటుంది.

పోస్టల్ వారు ఏమైనా ఆలస్యం చేస్తే టీటీడీ వాళ్లకు ఎటువంటి సంబంధం లేదని నోటిఫికేషన్లు వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది.

ఇక పోస్టులు వరకు చూసినట్లయితే.

ఫార్ మేనేజర్ మేనేజర్ అన్ని పోస్టులకు మూడు ఖాళీలు ఉన్నాయి.

వీటికి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు కచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్స్ పాసై ఉండాలి దీనితోపాటుగా ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారో వారికి ప్రిఫరెన్స్ ముందుగా ఇస్తారు.

ఇవి పూర్తిగా ఇంటర్వ్యూ ద్వారా జరుగుతున్నాయి నీకు ఉద్యోగం వస్తే నెలకు యాభై నాలుగు రూపాయల జీతం చెల్లిస్తారు.

రెండోది కథ చూసినట్లయితే కాంపౌండర్ డైరీ అసిస్టెంట్.

ఈ దీనికి ఆరు పోస్ట్ ఖాళీగా ఉన్నాయి.

వీటికి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు రెండు సంవత్సరాలపాటు యానిమల్ హస్బండ్రీ పాలిటెక్నిక్ పాస్ అయి ఉండాలి 30 వేల రూపాయలు శాలరీ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ మరియు పంపించవలసిన అడ్రస్ అన్ని కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ లో లేదా కింద ఉన్న లింక్ లో ఉంటాయి చూడండి.

మన యొక్క యూట్యూబ్ ఛానల్ ని అదేవిధంగా వెబ్ సైట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.

ధన్యవాదాలు.

 Notification - Click Hear  


Post a Comment

0 Comments