నిరుద్యోగులు అందరికీ గొప్ప
శుభవార్త.
ఆంధ్ర
ప్రదేశ్ మెడికల్ కాలేజీ శ్రీకాకుళం నుంచి ఉద్యోగాలు విడుదల అయినవి.
వీటిలో
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేటు డేటా ఎంట్రీ ఆపరేటర్ అటెండర్ ఉద్యోగాలు కలవు.
అటెండర్
ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది.
డేటా
ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు కచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి.
అప్లై
చేసుకునే అభ్యర్థులు యొక్క వయసు అనేది కనీసం 42 సంవత్సరాలు ఓసి వాళ్లకి ఐదు సంవత్సరాల ఏజ్
రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బిసి వాళ్ళకి కనీసం మూడు సంవత్సరాలు ఇచ్చారు.
ఈ
ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ నెల 26 వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు
అప్లికేషన్ని పంపించాల్సి ఉంటుంది.
ఈ
ఉద్యోగాలకు 300 రూపాయలు
బీసీ అభ్యర్థులు డ్రాప్ బ్యాంకుకు వెళ్లి తీసుకోవాలి.
ఎస్సీ
ఎస్టీ ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
అప్లికేషను
నోటిఫికేషన్ను అన్నీ కూడా డిస్క్రిప్షన్ లో లింక్ లో ఉన్నాయి.
మరిన్ని
వివరాలకు వీడియోని చూడండి.
Notification Link - Click Hear
Application Link - Click Hear
0 Comments