60 వేల జీతంతో రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NHAI Recruitment 2022

 నిరుద్యోగులు అందరికీ గొప్ప శుభవార్త.



నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు విడుదల అయినవి.

ఒక సంవత్సర కాల పరిమితిలో అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారా ఈ ఉద్యోగాలను రిక్వైర్మెంట్ చేసుకుంటున్నారు.

యంగ్ ప్రొఫెషనల్ టెక్ అనే ఉద్యోగం మీరు చేయవలసి ఉంటుంది మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి.

18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్న వారందరూ ఈ టి అప్లై చేసుకోడానికి అర్హులే.

ఉద్యోగం వస్తేనెలకు 60 వేల రూపాయల వరకు జీతం ఇస్తారు.

విద్య అర్హత
చూసినట్లయితే డిగ్రీలో సివిల్ ఇంజినీరింగ్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు.

దానితో పాటుగా gate 2021 పాస్ అయి ఉండాలి.

ఎవరికైతే రవాణా సెంటర్ కి సంబంధించిన అనుభవం ఉంటుందో వారికి ప్రాధాన్యత ఇస్తారు.

ఇవన్నీ కూడా ఒక సంవత్సరం పాటు మాత్రమే ఉంటాయి.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేసుకో అంటే రిజిస్టర్ పోస్టు ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ అప్లై చేసుకోవాలి.

అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 23 3 2022.

మరిన్ని పూర్తి వివరాలు కింద ఉన్న వీడియోలో ఉన్నాయి. పిడిఎస్ కూడా ఉంది.

Notification Link – ClickHear

Post a Comment

0 Comments