నిరుద్యోగులు అందరికీ గొప్ప
శుభవార్త.
అమెజాన్
నుంచి నోటిఫికేషన్లు విడుదల అయినవి.
వీటిలో
వర్క్ ఫ్రం హోం వర్క్ ఫ్రం ఆఫీస్ రెండు రకాల ఉద్యోగాలు కలవు.
కొన్ని
నోటిఫికేషన్లకు విద్య అర్హత ఇంటర్ ఉంది మరి కొన్ని ఉద్యోగాలకు డిగ్రీ ఉంది.
ఎటువంటి
పరీక్ష ఫీజు కూడా లేదు చిన్న ఆన్లైన్ టెస్ట్ మాత్రమే ఉంటుంది.
అది
గాని పాస్ అయితే నీకు లాప్టాప్ కూడా వాళ్ళే ఇస్తారు జాబ్ కూడా వాళ్ళే ఇస్తారు.
ఇలాంటి
మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు.
ఎలాంటి
ఫీజు లేదు కాబట్టి అందరూ కూడా ఈజీగా అప్లై చేసుకునే అవకాశం కలదు.
అఫీషియల్
వెబ్సైట్ లింక్ కింద ఇస్తున్నాను కాబట్టి మరిన్ని ఉద్యోగాలు మీరు చూడవచ్చు.
రెండు
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం వీలు కల్పిస్తున్నారు.
ఉద్యోగం
వస్తే హైదరాబాద్కు వెళ్లి ఉద్యోగం చేయవలసి వస్తుంది.
లేదా
వర్క్ ఫ్రం హోం సౌకర్యం కూడా కలదు.
మరిన్ని
పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చివరి వరకు చూడండి.
Apply Link - Click Hear
0 Comments