నిరుద్యోగులు అందరికీ గొప్ప
శుభవార్త.
ఆంధ్రప్రదేశ్
స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగాలు విడుదల అయినవి.
ఈ
నోటిఫికేషన్ లో పలు రకాల కంపెనీల నుంచి భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టారు.
కంపెనీని
బట్టి వాళ్ళు ఇచ్చే జాబ్ ను బట్టి క్వాలిఫికేషన్ ఉంటుంది.
పదో
తరగతి ఇంటర్ డిగ్రీ డిప్లమా ఐ టి ఐ బీటెక్ పది రకాల క్వాలిఫికేషన్లు కలవు.
అప్లై
చేసుకునే వారికి యొక్క విద్య అర్హతను బట్టి 13వేల దగ్గర నుంచి 30 వేలు జీతం ఉంటుంది.
జాబు
యొక్క లొకేషన్ అనేది నోటిఫికేషన్ కి అనుగుణంగా మారుతూ ఉంటుంది.
అప్లై
చేసుకునే అభ్యర్థుల వైస్ అనేది ఒక కంపెనీ వారు ఒక్కొక్క రకంగా నిర్ణయించి ఉన్నారు
సుమారుగా 18 సంవత్సరాల
నుండి 35 సంవత్సరాల వయసు వారందరూ అప్లై చేసే అవకాశం
కల్పించారు.
ఈ
నోటిఫికేషన్ లక్కీ వాటి యొక్క జాబ్ ని ఆధారంగా చేసుకుని మగవారు ఆడవారు ఇద్దరు కూడా
అప్లై చేసే అవకాశం కలదు.
ఈ
నోటిఫికేషన్ కీ అప్లై చేయాలి అనుకునే వాళ్ళుWWW.APSSDC.IN
అనే వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది.
ఒకవేళ
మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తెలుగు పోయినట్లయితే మన చానల్లో ఒక వీడియో ఉంది
చూడండి.
ఈ
పూర్తి నోటిఫికేషన్ పిడిఎఫ్ కింద డిస్క్రిప్షన్ ప్రైవేట్ చేస్తున్న గమనించగలరు.
Notification
Link – Click Hear
0 Comments