ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగాలు విడుదల అయినవి.
ఈ ఉద్యోగాలకు పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐ టి ఐ, డిప్లమా, బీటెక్, చదివిన వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
మగవారికి ఆడవారికి ఇద్దరికీ అప్లై చేసుకునే సదుపాయం కలదు.
అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు లోపల ఉండాలి.
సంబంధిత పోస్టులను అనుసరించి ఏడు వేల దగ్గర నుంచి 15 వేల వరకు జీతం ఉంటుంది.
మొదటి నోటిఫికేషన్కు ఈనెల 9వ తారీకు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ కి వెళ్ళవలసి ఉంటుంది.మొదటి నోటిఫికేషన్లో కై మోటార్స్ టాటా ప్లే భారత్ ఎఫ్ఐహెచ్ లిమిటెడ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్లు ఉన్నవి వీటికి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు డబ్ల్యు డబ్ల్యు డాట్ ఏపీ ఎస్ ఎస్ డి సి డాట్ ఇన్ అనే వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు మీయొక్క రెజ్యూమ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది కరోనా మహమ్మారి ఉన్నందువలన ముఖానికి మాస్కు తప్పని సరిగా ధరించాలి శానిటైజర్ ని తీసుకుని వెళ్లాలి కే టి ఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాయి గూడెం అనంతపురంలో వెన్ యు అయితే ఉంటుంది 11 ఫిబ్రవరి 2022 ఉదయం 10 గంటలకు అయితే ఇంటర్వ్యూ ఉంటుంది.
రెండో నోటిఫికేషన్ చూసినట్లయితే ఆన్లైన్లో మనకి గంట సమయం పాటు హెచ్ఆర్ రౌండ్లో ద్వారా ఇంటర్వ్యూ ఉంటుంది శ్రీ సిటీ చిత్తూర్ డిస్టిక్ లో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది డాక్యుమెంట్స్ అనేది నీయొక్క క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఒక జిరాక్స్ కాపీ తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది వీళ్లు అదనంగా మనకి పీఎఫ్ ఈఎస్ఐ బోనస్ లాంటివి ఉంటారు ఈ నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 12 2022 దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింకు పిడిఎఫ్ లో ఉంటుంది గమనించగలరు. మరింత పూర్తి సమాచారం కొరకు కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి.
Notifications - Click Hear
మరిన్ని వివరాల కొరకు ఉన్న వీడియోని పూర్తిగా చూడండి.👇👇👇
0 Comments