నిరుద్యోగులు అందరికీ గొప్ప
శుభవార్త.
రిజర్వ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మంచి నోటిఫికేషన్ విడుదలైంది.
అసిస్టెంట్
పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ
నోటిఫికేషన్ కి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది.
అభ్యర్థి
యొక్క వయస్సు అనేది20 సంవత్సరాల
నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎస్సీ
ఎస్టీ ఓబీసీ వారికి వయసు పెంపు కూడా ఉంది.
హైదరాబాద్
కి సంబంధించి మొత్తం 40 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
వీటికి
అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లో లింక్ అనేది 17 2 2022 నాటికీ అందుబాటులో ఉంది.
అప్లై
చేసుకోవడానికి చివరి తేదీ 8 3 2022
మరి
అభ్యర్థులు యొక్క విద్య అర్హత గా చూసినట్లయితే అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా
డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది కనీసం 50
మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ
హ్యాండీక్యాప్డ్ వారైతే కేవలం పాస్ అయి ఉంటే సరిపోతుంది.
దీని
యొక్క పరీక్ష విధానాన్ని కొస్తే మూడు రకాలుగా పరీక్షలు ఉంటాయి.
1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2. మెయిల్ ఎగ్జామినేషన్ 3.
లాంగ్వేజ్ ప్రొఫైల్ సిఎంసి టెస్ట్
హైదరాబాద్
వాసులకు తెలుగు మాట్లాడటం రాయడం చదవడం వచ్చి ఉండాలి.
జీతభత్యాల
విషయానికొస్తే అన్ని అలవెన్సులు కలుపుకొని దాదాపు 45 వేల వరకు నెలకు జీతం అయితే ఉంటుంది దీంతోపాటు ఆర్బిఐ
వారు అందించే అన్ని సౌలభ్యాలు కలవు.
పరీక్ష
సెంటర్ల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు చీరాల కర్నూల్ నెల్లూరు రాజమండ్రి
తిరుపతి విజయవాడ విశాఖపట్టణం విజయనగరం కాకినాడ మొదటి ఎగ్జామినేషన్ కి ఈ సెంటర్ లు
కలవు.
మెయిన్
ఎగ్జామినేషన్ కొరకు కాకినాడ కర్నూల్ రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్టణం
విజయనగరం ఈ ఎగ్జామినేషన్ సెంటర్ లు కలవు.
మరి
తెలంగాణా వాళ్ళకి చూసినట్లయితే ఎగ్జామినేషన్ కు హైదరాబాదు కరీంనగర్ ఖమ్మం వరంగల్
కలవు.
మెయిన్
ఎగ్జామినేషన్ కొరకు కేవలం హైదరాబాద్ మాత్రమే ఉంది.
ఫీజు
విషయానికి వచ్చినట్లయితే కేవలం ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ వారికి 50 రూపాయలు మాత్రమే ఫీజులు కలదు.
మిగిలిన
అన్ని కులాల వారికి 450 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
మీరు రాయవలసిన హ్యాండ్ రైట్ డెకరేషన్
“I, _______ (Name of the candidate)____, hereby declare that all the information submitted by me in the application form is correct, true, and valid. I will present the supporting documents as and when required.”
ఈ
అప్లికేషన్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఉన్న వీడియోలో ద్వారా
చూడవచ్చు
0 Comments