Sitel Group Recruitment 2022 || Jobs In Hyderabad || Job Search 2022 | Customer Service Representative - India - Hyderabad jobs 2022 |

 

  • ప్రముఖ MMC కంపెనీలలో ఒకటైన ఈ సెటిల్ గ్రూప్ నుంచి విడుదల అయినవి.
  • కస్టమర్ సర్వీస్ రిప్రజెంట్ అనే ఉద్యోగం.
  • జాబు యొక్క లొకేషన్ హైదరాబాద్.
  • జాబ్ ఈ యొక్క వివరాలు చూసినట్లయితే.
  • అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోబడి ఉండాలి.
  • కనీసం పన్నెండవ తరగతి అనగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి.
  • గరిష్టంగా గ్రాడ్యుయేషన్ అనగా ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
  • ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లు ఎక్స్పీరియన్స్ ఏమీ లేని ఫ్రెషర్స్ ఇద్దరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
  • కమ్యూనికేషన్ స్కిల్స్ కింద మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి.
  • శాలరీ అనేది ఇంచుమించుగా 20వేల వరకు ఉంటుంది.
  • వారంలో ఐదు రోజులు మాత్రమే పని దినం.
  • వారంలో రెండు రోజులు శని ఆదివారాలు మాత్రమే కాదు ఏ రెండు రోజులు అయినా సరే మీరు సెలవు తీసుకోవచ్చు.
  • ఆఫీస్ నుంచి ఇంటికి ఇంటి నుంచి ఆఫీస్ కి ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కలదు.
  • ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగంలోకి తీసుకుంటారు ఆ ఇంటర్వ్యూ అనేది టెలిఫోన్ రూపంలో కానీ స్కైప్ రూపంలో గానీ జరుపుతారు.
  • Website link - Click Hear 

   మరిన్ని వివరాల కొరకు ఉన్న వీడియోని పూర్తిగా చూడండి.👇👇👇

 

Post a Comment

0 Comments