నిరుద్యోగులు
అందరికీ గొప్ప శుభవార్త.
సెంట్రల్ రైల్వే నుంచి జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఉద్యోగాలు విడుదల.
వీటికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 14 వ తారీకు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.
అప్లికేషన్ ఫారం ని పూర్తిచేసి సంబంధిత కార్యాలయ అడ్రస్కు పంపించవలసిన
ఉంటుంది.
పోస్టుల వారీగా ఉన్న ఖాళీల వివరాలు చూసినట్లయితే
UR
వాళ్ళకి 8 పోస్టులు
SC
వాళ్ళకి 03 పోస్టులు
STవాళ్ళకి 02పోస్టులు
OBC
వాళ్ళకి 05 పోస్టులు
EWS
వాళ్ళకి 02 పోస్టులు.
విద్య అర్హత చూసినట్లయితే నాలుగు సంవత్సరాల సివిల్ ఇంజనీరింగ్ కోర్స్
పూర్తి చేసి ఉండాలి.
అభ్యర్థుల వయస్సు అనేది
UR
- 18,33
OBC
18-36
SC/ST
18-38
అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే ఓసి వాళ్లు 500 ఫీజు
చెల్లించవలసి ఉంటుంది.
మిగిలిన అభ్యర్థులు అందరూ కూడా కేవలం 250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.
ఈ ఉద్యోగాలకు జీతం 20 వేల నుంచి వేల వరకు ఉంటుంది.
మరిన్ని పూర్తి వివరాలకు ఈ వీడియోని చూడండి.
Notification Link - Click Hear
0 Comments