Dr.BR Ambedkar gurukula vidyalayam 2022-2023 |

 

నిరుద్యోగులు అందరికీ గొప్ప శుభవార్త.




ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల.

నాలుగో తరగతి పూర్తి చేసుకుని ఐదో తరగతి ప్రవేశం కొరకు ఈ పరీక్షను రాస్తారు.

మార్చి 8 వ తారీకు 2022 నుండి మార్చి 31 వ తారీకు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఉంది.

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనుటకు ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యొక్క కాస్ట్ యొక్క పుట్టిన తేదీ

1. ప్రవేశమునకు అర్హత :

వయస్సు : ఎస్ సి (S.C) మరియు ఎస్ టి (S.T) విద్యార్థులు తేదీ 01.09.2009 నుండి 31.08.2013 మధ్య జన్మించిన వారై ఉండాలి. ఓ సి (O.C), బి సి (B.C), ఎస్ సి కన్వెర్టడ్ క్రిస్టియన్ (BC.C) విద్యార్థులు తేదీ 01.09.2011 నుండి 31.08.2013 మధ్య జన్మించిన వారై ఉండాలి.

విద్యార్థులు తమ సొంత జిల్లాలో మాత్రమే ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత జిల్లాలలో 2020-21 విద్యా సంవత్సరములో 3వ తరగతి మరియు 2021-22 విద్యా సంవత్సరములో 4వ తరగతి నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి.

ఆదాయ పరిమితి అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి / సంరక్షకుల సంవత్సరాదాయము (2021-22) రూ.1,00,000/- మించి ఉండరాదు II. రేజర్వేషన్ల వివరాలు :

అన్ని గురుకుల విద్యాలయాల్లో S.C-75%, BC-C (converted christians) S.T - 6%, B.C-5% మరియు ఇతరులకు 2% సీట్లు కేటాయించబడినవి. 12%,

ప్రత్యేక కేటగిరి ప్రమాదకర కర్మాగారాల్లో పని నుండి తీసివేయబడ్డ పిల్లలు, జోగినులు, బసవిన్లు, ఆనాధలు, అత్యాచార బాధితులు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు క్రింద 15% సీట్లు కేటాయించబడినవి. అట్టి వారు సంబంధిత సర్టిఫికెట్ ను జతపరచవలెను 

 • వికలాంగులకు 3% సీట్లు కేటాయించబడినవి.

ఏదైనా కేటగిరిలో సీట్లు భర్తీకాని యెడల, వాటిని S.C కేటగిరి విద్యార్థులకు కేటాయిస్తారు.

 ప్రతి కేటగిరి నందు 3% సీట్లను సఫాయి కర్మాచారి విద్యార్థులకు కేటాయించబడును.

Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల వివరములు పట్టిక-A నందు ఇవ్వబడినవి.

గమనిక: ఇతర సమాచారం కొరకు Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు జిల్లా సమన్వయ అధికారులను (District Coordinators) లేదా Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయముల ప్రధానాచార్యుల (Principals) వారిని సంప్రదించగలరు.

III. దరఖాస్తు చేయు విధానం:

ఆసక్తి గల విద్యార్థులు https://apgpcet.apcfss.in ద్వారా ఆన్ లైన్లో మాత్రమే

దరఖాస్తులు సమర్పించవలయును

తేదీ 08.03.2022 నుండి 31.03.2022 వరకు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తులు| స్వీకరించడము జరుగుతుంది. స్వీకరించడము జరగదు. తేదీ 31.03.2022 తరువాత దరఖాస్తులు

ఆన్ లైన్ దరఖాస్తులో విద్యార్థి 5వ తరగతిలో చేరుటకు ఎంచుకున్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.

ఒకసారి దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత, ఎటువంటి మార్పులకు అవకాశము ఉండదు.

IV ఎంపిక విధానము :

2022-23 విద్యాసంవత్సరమునకు Dr.B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశము కొరకు దరఖాస్తు చేసుకొన్న బాలురు మరియు బాలికలకు ప్రవేశ పరీక్ష తేదీ 24.04.2010.00 am to 12.00 noon నిర్వహించి అందులో వారు సాధించిన మార్కులు ఆధారంగా Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో సీట్లు కేటాయించడము జరుగుతుంది.


Notification Link - Click Hear 

Post a Comment

0 Comments