నిరుద్యోగులు అందరికీ గొప్ప శుభవార్త.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్
డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.
29వ తారీకు మార్చి ఉదయం 10
గంటలకు ఇంటర్వ్యూ ఉంటుంది.
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం ఆదిత్య
డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూరు.
ఈ ఇంటర్వ్యూలో నాలుగు కంపెనీలు
ఉద్యోగం వేదాలు నిర్వహిస్తున్నాయి.
1. ఎయిర్టెల్ పేమెంట్
బ్యాంక్- ఇందులో ఫీల్డ్ సేల్స్ ప్రమోటర్స్ టీం లీడర్స్ కావలెను పదో తరగతి పాస్
అయ్యే డిగ్రీ వరకు ఏమి జరిగినా పర్వాలేదు 13 వేల రూపాయల జీతం
ఇస్తారు.
2. bharat fih limited - ఇందులో
మొబైల్ 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదో తరగతి పాస్ అయ్యే
డిగ్రీలో ఏమి జరిగినా పర్వాలేదు 12 వేల రూపాయలు జీతం
చెల్లిస్తారు.
3- ఖజానా జువెలరీస్
నుంచి- సేల్స్ ఎగ్జిక్యూటివ్ క్యాషియర్ ఉద్యోగాలు కలవు రెండు కలిపి నలభై ఏడు వరకు
ఖాళీలు ఉన్నాయి ఇంటర్ దగ్గర నుంచి డిగ్రీ వరకు పాసైన వారు అందరూ అర్హులే 15
వేల రూపాయల జీతం ఉంటుంది.
4- హెచ్డిఎఫ్సి సేల్స్
నుంచి- సేల్స్ ఆఫీసర్, ఫైనాన్షియల్ సర్వీస్ అసోసియేట్,
కస్టమర్ సపోర్ట్, డిప్యూటీ మేనేజర్, ఏరియా మేనేజర్, క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు కలవు
వీటికి సంవత్సరానికి 3.5 లక్షల వరకు జీతం ఇస్తారు.
మరిన్ని పూర్తి వివరాలకు కింది
లింకులో ఉన్న వీడియోని చూడండి.
0 Comments