నిరుద్యోగులు
అందరికీ గొప్ప శుభవార్త.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి భారీగా
నోటిఫికేషన్లు విడుదల.
మొత్తం ఈ వీడియోలో ఐదు రకాల నోటిఫికేషన్ గురించి వివరించడం జరిగింది.
ఎముక ఉద్యోగానికి అప్లై చేయాలి అన్న ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం
లేదు.
అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 38 లోపు
ఉండాలి.
ఎలాంటి పరీక్ష లేకుండా అనే ఈ ఉద్యోగాల ని ఇస్తారు.
ఇవి పూర్తిగా అవుట్సోర్సింగ్ ద్వారా జరుగుతాయి.
నోటిఫికేషన్ కి అనుగుణంగా తగిన విద్యార్హత ద్వారా జీతభత్యాలు ఉంటాయి.
0 Comments