నిరుద్యోగులు అందరికీ గొప్ప శుభవార్త.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుంచి ఉద్యోగాలు విడుదల.
ఆరోగ్యమిత్ర టీం లీడర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం.
పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నోటిఫికేషన్లు ఉంటాయి.
ఆరోగ్యమిత్ర పోస్టులకు 29 ఖాళీలు ఉన్నాయి.
దీనికి సంబంధించిన విద్యార్హత చూసినట్లయితే బిఎస్సి నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ బి ఫార్మసీ ఎంఫార్మసీ పూర్తిచేసిన అభ్యర్థులకు కూడా అప్లై చేయడానికి అర్హులే.
తెలుగు మరియు ఆంగ్లం మాట్లాడడం రాయడం తెలిసి ఉండాలి.
కంప్యూటర్ లో డేటా ఎంట్రీ మరింత పరిజ్ఞానం కలిగిన వారు వీటికి అప్లై చేసుకోవడానికి అడుగులు నెలకు 15 వేల రూపాయల జీతం చెల్లిస్తారు.
ఇంకా మిగిలిన టీం లీడర్ పోస్టులకు 3 వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి వీటికి కూడా విద్యార్హత సేమ్ అదే విధంగా ఉంది వీటికి 18500 జీతం చెల్లిస్తారు నెలకి.
మరి ఈ పోస్టులకు సంబంధించిన వయసు వివరణ చూసినట్లయితే ఓసీ అభ్యర్థులు 42 సంవత్సరాలు మించకుండా ఉండాలి బిసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు ఉంది.
ఈ పోస్టులకు ఫీజు కూడా చెల్లించవలసి ఉంటుంది కాస్ట్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క దరఖాస్తుదారులు కూడా 200 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Notification link - Click Hear
0 Comments