ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government Jobs) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 

AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government Jobs) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Health Medical & Family Welfare Department) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 31 పోస్టులను (Andhra Pradesh Government Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన అభ్యర్థులు వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంబీబీఎస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా.. అభ్యర్థులకు 42 ఏళ్లలోపు వయస్సు ఉండాలి. ఇంకా మెడికల్ కౌన్సిల్ లో నమోదు చేసుకుని ఉండాలి. వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మూడేళ్ల పాటు సడలింపు ఇచ్చారు. దివ్యాంగులకు పదేళ్ల పాటు సడలింపు ఇచ్చారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మంగళవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు hmfw.ap.gov.in వెబ్‌సైట్‌ లో అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 19ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆరోజు సాయంత్రం 5.30 గంటలలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

PDF - 1 

PDF - 2 

Post a Comment

0 Comments