నిరుద్యోగులు
అందరికీ గొప్ప శుభవార్త.
కరూర్ వైశ్యా బ్యాంక్ లో ఉద్యోగాలు విడుదల.
వీటికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 30వ తారీకు 2022.
31
2022 వ సంవత్సరం నాటికి 50 శాతం మార్కులతో ఈ
పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా వీటికి అప్లై అప్లై చేసుకోవడానికి అర్హులే.
ఎవరైతే ఓపెన్ డిగ్రీ చదివి ఉంటారో వారికి అవకాశం లేదు.
అప్లై చేసుకునే అభ్యర్థులకు ఏ ప్రదేశం లో అయితే పోస్టింగ్ ఇస్తారో ఆ
ప్రదేశం యొక్క లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
దానితో పాటుగా అప్లై చేసుకునే అభ్యర్థులకు ఇంగ్లీషులో పరిజ్ఞానం
తెలిసి ఉండాలి.
అభ్యర్థుల యొక్క వయస్సు అనేది 31 మార్చి 2022 వ
సంవత్సరం నాటికి 21 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి.
ఎంపిక విధానం
అభ్యర్థులకు పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసే ప్రదేశం
తేదీల వివరాలను వెబ్ సైట్ లో మీరు నమోదు చేసిన ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్
ద్వారా మీకు సమాచారం అందిస్తారు.
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అప్లై చేసుకోవాలి వెబ్ సైటు
లింకు మన డిస్క్రిప్షన్ లో ఉంది.
దానితో పాటుగా మరింత సమాచారం కొరకు క్రింద ఉన్న వీడియోని చూడండి.
Notification Link - Click Hear
Web Site Link - Click Hear
0 Comments