12th పాస్ అయిన వారికి కానిస్టేబుల్ ఉద్యోగాలు | ITBP Head Constable Recruitment details in Telugu

 


హోమ్ శేఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు విడుదల 

వేటికి కేవలం ఇంటర్ పాస్ అయితే చాలు

మహిళలకు ఎలాంటి ఫీజు లేదు 

మరిన్ని పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో లింక్ చూడండి  

అప్లికేషన్ మొదలు తేదీ  - 08-jun-2022

అప్లికేషన్ చివరి తేదీ      -  07-july-2022

అప్లికేషన్ ఫీజు వివరాలు 


జనరల్ వారికీ మరియు EWS వారికీ - 100 

SC,ST వారికీ                                         -   000

ESM, మరియు మహిళలకు                 - 000


విద్య అర్హత 


అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్శిటీ/తత్సమానం నుండి ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (10+2) పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

 టైపింగ్ వేగం: కంప్యూటర్‌లో మాత్రమే ఆంగ్లంలో 35 wpm లేదా హిందీలో 30 wpm.

వయస్సు పరిమితి 


Minimum Age : 18 Years.

Maximum Age : 25 Years. for Direct

Maximum Age : 35 Years. For LDCE


Notification Link - Click Hear 


Apply Online Click Here


Post a Comment

0 Comments