శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల నోటిఫికేషన్ 2022| Latest Jobs Updates Telugu


 

నిరుద్యోగులు అందరికీ గొప్ప శుభవార్త.

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లో ఉద్యోగాలు విడుదల.

టెంపరరీ బేసిక్ మీద ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలు.

మరిన్ని పూర్తి వివరాల్లోకి వెళితే.

ప్రాజెక్ట్ అసిస్టెంట్ కావలసిన విద్య అర్హత ఎమ్మెస్సీ జువాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ, వీటిలో 55 శాతం ఉత్తీర్ణత మార్కులు వస్తే అప్లై చేసుకోవచ్చు వీటితో పాటుగా కనీసం సంవత్సరాల వర్క్ కావాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసినవారికి ప్రాధాన్యత ఇస్తారు. నెలకు 31 వేల రూపాయల జీతం అయితే వస్తారు.

రెండో పోస్ట్ అయిన ఫీల్డ్ వర్కర్ కి కావలసిన విద్య అర్హత.

అప్లై చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లో బైపిసి గ్రూప్ తీసుకుని 55 శాతం మార్కులు సాధించినట్లయితే వీటికి అప్లై చేసుకోవడానికి అర్హులు.

దీనికి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు నెలకు 18000 రూపాయలు జీతం అయితే ఉంటుంది.

ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు లేదు ఎలాంటి పరీక్ష కూడా లేదు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది.

మరిన్ని పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియోని చూడండి వీడియో కింద డిస్క్రిప్షన్ లో అప్లికేషన్ లింక్ ఉంటుంది.

 Notification Link - Click Hear 

Post a Comment

0 Comments