నిరుద్యోగులు అందరికీ గొప్ప
శుభవార్త.
పోస్టల్
విభాగంలో డ్రైవర్ ఉద్యోగాలు విడుదల.
కేవలం
పదో తరగతి పాస్ అయి ఉంటే చాలు.
ఎలాంటి
పరీక్ష ఫీజు కూడా లేదు.
వివరాల్లోకి
వెళితే.
పోస్టల్
శాఖ డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో
మొత్తం 29 ఉద్యోగాలు
ఖాళీగా ఉన్నాయి.
క్యాష్
రూపంలో చూసుకుంటే OC వాళ్ళకి
15,SC-3,st-0,OBC-08,EWS-03 ఉన్నాయి.
అభ్యర్థులకు
జీవితమనేది 20 వేల
నుంచి 63 వేల వరకు ఉంటుంది.
అప్లికేషన్
పంపించడానికి ఇదే చివరి తేదీ 15 3
2022.
అప్లై
చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఒకవేళ
అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ వారు అయినట్లయితే ఐదు సంవత్సరాలు, ఓబిసి వారు అయినట్లయితే మూడు
సంవత్సరాల వయసు రిలాక్సేషన్ కలదు.
విద్య
అర్హత చూసినట్లయితే పదో తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది.
పదో
తరగతి తో పాటుగా మోటర్ మెకానిజం అనేది తెలిసి ఉండాలి( అంటే చిన్న చిన్న రిపేర్లు
వచ్చినా కానీ మీ అంతట మీరే చేసుకోగలిగే పరిజ్ఞానం నాకు తెలిసి ఉండాలి.
అభ్యర్థికీ
లైట్ కానీ హెవీ కానీ మోటార్ వెహికల్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
రెండు
సంవత్సరాల కాల పరిమితులు ఈ ఉద్యోగాలు నిర్వహిస్తారు.
ఇవి
డైరెక్ట్గా రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు. చేయలేదు
అప్లై
చేసుకున్న అభ్యర్థులు కింద అప్లికేషన్ ఫారం ఫిల్ చేసి సంబంధిత రిజిస్టర్ లేదా
స్పీడ్ పోస్ట్ కోపంలో పంపించాల్సి ఉంటుంది.
పంపించవలసిన
చిరునామా- "The Senior Manager
, Mail Motor
Service,
C-121,Naraina Industrial Area phase-I, Naraina, New Delhi -110028.
అప్లికేషన్
పంపించడానికి వారి చివరి తేదీ 15 3
2022
పూర్తి
వివరాలకు కింది ఉన్న వీడియోని చూడండి.
0 Comments