నిరుద్యోగులు అందరికీ గొప్ప
శుభవార్త.
ఈస్ట్
కోస్ట్ రైల్వే నుంచి ఉద్యోగాలు విడుదల అయినవి.
అప్లికేషన్లు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మొదలు తేదీ 8 2 2022 అయితే.
అప్లికేషన్లు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 7 3 2022 గా ఉంది.
సెలక్షన్
విషయానికి వస్తే విద్య అర్హత లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి అంటే మెరిట్
ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
మొత్తం
4 యూనిట్లలో కలుపుకుని
756 ఉద్యోగాలు ఉన్నవి.
ఒక్కొక్క
యూనిట్ లో ట్రేడ్ ప్రకారంగా క్యాస్ట్ వారీగా కూడా వివరాలను నోటిఫికేషన్లు ప్రచురించడం
జరిగింది.
ఆ
నోటిఫికేషన్ లింకు కింద ఉంది చూడవచ్చు.
విద్య
అర్హత విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థులందరూ కూడా కచ్చితంగా పదో తరగతి పాస్ అయి
ఉండాలి లేదా ఐటిఐ ఉండి ఎన్సివిటి కానీ scvt
సర్టిఫికెట్స్ పొంది ఉండాలి ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే
అందరూ కేటగిరీ వాళ్లు ఉంటారో వారందరూ మరియు బిసి వాళ్లు కూడా వంద రూపాయలు
ఆన్లైన్లో దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మిగిలిన
ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ ఉమెన్స్ అందరు కూడా ఫీజు చెల్లించవలసిన
అవసరం అయితే లేదు.
అప్లై
చేయడానికి డబ్ల్యు డబ్ల్యు డాట్ ఆర్ ఆర్ సి బి ఎస్ అనే వెబ్ సైట్ నందు చూసుకోవాలి.
పూర్తి వివరాలకు డిస్కషన్ ఈ వీడియోని చూడండి.
0 Comments