AP వైద్య ఆరోగ్య శాఖలో GGH, GMC, PHC లో ఉద్యోగాలు | AP Medical health department Latest Notifications

 


నిరుద్యోగులు అందరికీ గొప్ప శుభవార్త.

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో మనకి బ్యాక్లాగ్ ఉద్యోగాల కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికపైన జనరల్ హాస్పిటల్ నెల్లూరు విభాగంలో అయితే నిర్వహిస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ లో మొత్తం 14 రకాల ఉద్యోగాల గురించి చెప్పడం జరిగింది.

ఒక ఉద్యోగానికి అనుసరించి దగ్గర నుంచి దాదాపు 30 వేల వరకు జీతభత్యాలు ఉంటాయి.

ప్రతి పోస్ట్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది వీడియో క్లియర్గా చెప్పడం జరిగింది దానితో పాటుగా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అనే వివరాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. మరి అభ్యర్థులకు వైస్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య కాలంలో అప్లై చేసుకోవచ్చు అయినట్లయితే ఐదు సంవత్సరాల ఏది రాక్షసం ఒకవేళ మీరు ఓబిసి అయినట్లయితే మూడు సంవత్సరాల ఏసి రక్షణ కల్పించడం జరిగింది.

ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ఓసీ అభ్యర్థులు ఉంటారో వారు 500 అదేవిధంగా bc and 300 బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయాలి.

మరి రెండో నోటిఫికేషన్ విడుదలయ్యే శ్రీకాకుళం జిల్లా నుంచిరావడం జరిగింది ఇది వాల్ కింగ్ ఇంటర్వ్యూ ఎలాంటి పరీక్ష కానీ ఫీజు తీసుకోరు. మీ విద్య అర్హత కలిగిన సర్టిఫికెట్స్ అటెండ్ అయితే సరిపోతుంది. ఉద్యోగం వస్తే 110000 నెలకు జీతం అయితే ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియోని చూడండి.

 నెల్లూరు జిల్లా నోటిఫికేషన్ - Click Hear 

నెల్లూరు జిల్లా అప్లికేషన్ - Click Hear 

శ్రీకాకుళం జిల్లా నోటిఫికేషన్ - Click Hear 

శ్రీకాకుళం జిల్లా అప్లికేషన్  - Click Hear 

Post a Comment

0 Comments