నిరుద్యోగులు అందరికీ గొప్ప
శుభవార్త.
ఆంధ్రప్రదేశ్
స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో కంపెనీ నుంచి ఉద్యోగాలు వచ్చాయి.
వీటి
యొక్క ఇంటర్వ్యూ డేట్ చూసినట్లయితే 17వ తారీకు ఫిబ్రవరి 22 ఉదయం 10 గంటలకు
ఇంటర్వ్యూ ఉంటుంది.
శ్రీకాకుళం
జిల్లాలోని గవర్న్మెంట్ dltc iti కాలేజ్ నందు నిర్వహిస్తున్నారు.
మేఘ
కంపెనీ నుంచి మనకి 7 రకాల
జాబ్స్ తో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ప్రతి
జాబ్ సంవత్సరానికి కనీసం 2.5 లక్షల జీతాన్ని ఇస్తున్నారు.
ఐటిఐ
డిప్లమో చదివిన వారు అందరూ కూడా వీటికి అప్లై చేసుకోవడానికి అర్హులే.
వీటికి
అప్లై చేసుకోవడానికి డబ్ల్యు డబ్ల్యు డాట్ ఏపీ ఎస్ ఎస్ సి సి డాట్ ఇన్ ద్వారా
రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది.
ఇంటర్వ్యూ
కి వెళ్ళేటప్పుడు బయోడేటా ఫామ్ చదువుకున్న కాగితాలు యొక్క జిరాక్స్ కాపీలు ఆధార్
కార్డు జిరాక్స్ కాపీ తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది.
0 Comments