ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి భారీగా నోటిఫికేషన్లు వచ్చాయి.
సుమారు 4 వేల వరకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు.
పదో తరగతి ఇంటర్ డిగ్రీ డిప్లమా బీటెక్ చదివిన వారందరూ కూడా అర్హులే.
ఫిబ్రవరి ఆరో తారీకు 2022 ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది.
s.g. గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మదనపల్లి రోడ్డు చిత్తూరు జిల్లా ఈ ప్రదేశంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
జీతం అనేది పోస్టులు అనుసరించి పదివేల దగ్గర నుంచి 35 వేల వరకు ఉంటుంది.
మొత్తం నాలుగు వేల 179 ఖాళీగా ఉన్నాయి.
18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసు మధ్య వారు అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు .
ఫార్మల్ డ్రస్సు రెజ్యూమ్ కాపీస్ పాస్ పోర్ట్ సైజు ఫోటో ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలి.
డబ్ల్యు డబ్ల్యు డాట్ ఏపీ ఎస్ ఎస్ బి సి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది.
ఇందులో మనకి అమర్ రాజా వినూత్న హాస్పిటల్ aiats అపోలో ఫార్మసీ ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటి మరెన్నో కంపెనీలు ఉద్యోగ మేళా అనినిర్వహిస్తున్నాయి.
కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అప్లై చేసుకోవాల్సిందిగా తెలియపరచు కుంటున్నాం.
అప్లికేషన్ పిడిఎఫ్ లింక్ కింద నుంచి డౌన్ లోడ్ చేసుకోండి. 👇👇
Notification - Click Hear
మరిన్ని వివరాల కొరకు ఈ వీడియొ చూడండి 👇👇👇👇
0 Comments