👉ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు అందరికీ మరో తీపి కబురు అందించింది.
👉ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి కాదు రెండు కాదు ఏడు నోటిఫికేషన్లు ఒకేసారి విడుదల చేసింది
👉. కేవలం పదో తరగతి ఇంటర్ డిగ్రీ అర్హత ఉన్నారు.
👉 ఎలాంటి పరీక్ష ఫీజు చెల్లించకుండా వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు
👉ఎలాంటి పరీక్ష కూడా దీనికి నిర్వహించారు.
👉 కేవలం వెబ్ సైట్ లో మీ యొక్క డిటేల్స్ ని ఎంటర్ చేస్తే సరిపోతుంది .
👉ఒక్కొక్క నోటిఫికేషన్ కి ఒక్కో విధంగా జీతభత్యాలు ఉంటాయి.
👉కొన్ని నోటిఫికేషన్లకు అయితే ఉచితంగా భోజనం కూడా వాళ్లే పంపిస్తారు.
👉 ఇలాంటి మరెన్నో వివరాలన్నీ మీరు తెలుసుకోవాలి అంటే మన వెబ్ సైట్ సబ్స్క్రైబ్ చేసుకోండి .
👉మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి .
👉 కింద కనిపిస్తున్న వీడియో ని చూసినట్లయితే మరిన్ని వివరాలుమీకు అర్థం అవుతాయి.
👉 వీడియో కి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
NOTIFICATION LINK - CLICK HEAR
0 Comments