Ø
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ నుంచి ఉద్యోగాలు
విడుదల అయినవి.
Ø వాటికి సంబంధించిన జీతభత్యాలు ఖాళీలు విద్యార్హత వివరాలు ఇలా ఉన్నాయి.
Ø హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై నుంచి ఈ నోటిఫికేషన్ వెలువడింది.
Ø ఎక్స్పీరియన్స్ లేని ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి
అర్హులే.
Ø ఒకవేళ ఉద్యోగానికి కనుక మీరు సెలెక్ట్ అయితే 50 వేలు దగ్గర నుంచి రెండు
లక్షలు సంవత్సరానికి జీతం అయి ఉంటుంది.
Ø రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్లో పోస్టింగ్ ఉంటుంది.
Ø జాబు యొక్క డిజిట్ నేషన్సే- ఎగ్జిక్యూటివ్ రిలేషన్షిప్ ఆఫీసర్.
Ø గమనిక- మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్లో మీ ఒక ఉద్యోగం ఉంటుంది.
Ø ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు.
Ø అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు అనేది 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
Ø ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలి అంటే లింకు ద్వారా పూర్తి వీడియో చూడండి. Apply Link - Click Hear
మరిన్ని వివరాల కొరకు ఈ వీడియొ చూడండి 👇👇👇👇
0 Comments