నిరుద్యోగులు అందరికీ గొప్ప శుభవార్త.
అపోలో హెల్త్ కేర్ లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు కొత్త హోమ్ కేర్ నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులకు జాబ్ మేళా లయన్ ఎం బి ఐ కాలనీ విజయనగరం నుండి 17 2 2020 2 ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు వెలువడింది.
ఈ
మెగా జాబ్ మేళా లో GNM. ANM, Bsc
Nursing , GDA ఉద్యోగాలు ఉన్నాయి .
వయోపరిమితి
18 సంవత్సరాల నుండి 30
సంవత్సరాల లోపు ఉండాలి.
స్త్రీలు
మరియు పురుషులు ఇద్దరూ అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంది .
అనుభవం
లేని వారు మరియు అనుభవం కలిగిన వారుఇద్దరు కూడా అప్లై చేసుకోవాలి .
మొత్తం
50 ఖాళీలు ఉన్నాయి
విశాఖపట్నంలో అయితే ఉద్యోగం చేయవలసి ఉంటుంది దీనికి సంబంధించి మరింత సమాచారం కింద
ఉన్న వీడియో ద్వారా తెలుసుకోండి.
Rigistration Link - Click Hear
Notification link - Click Hear
0 Comments