నిరుద్యోగులు అందరికీ గొప్ప
శుభవార్త.
ఆంధ్రప్రదేశ్
స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగాలు విడుదల.
ముఖ్యంగా
వీలు మూడు కంపెనీల నుంచి జాబ్స్ కోరుతున్నారు.
ముత్తూట్
ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో కూడా ఉన్నాయి ఇంటర్ షిప్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్
రోల్ ఉంది. దీనికి పదివేల రూపాయలు జీతం ఇస్తారు 22 పోస్టులు ఖాళీ ఉన్నాయి అనంతపూర్ లో ఉద్యోగం చేయవలసి
ఉంటుంది కేవలం ఆడవారికి మాత్రమే ఈ అవకాశం.
మరో
కంపెనీ నుంచి జి టి డి డి అనే జాబులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ డిప్లమో బీటెక్ చేసి
వారిని అప్లై చేసుకోవచ్చు. 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పెనుకొండ
లో ఉద్యోగం చేయవలసి ఉంటుంది. కేవలం మగవారు మాత్రమే అర్హులు.
భారత్
ఎఫ్ఐహెచ్ లిమిటెడ్ నుంచి కూడా అసెంబ్లింగ్ మొబైల్ అనే జాబ్ రూల్స్ ఖాళీగా.
పదో
తరగతి ఇంటర్ డిగ్రీ బీటెక్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
వంద
పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
శ్రీ
సిటీ లో అయితే ఉద్యోగం చేయవలసి ఉంటుంది.
కేవలం
ఆడవారికి మాత్రమే అవకాశం కలదు.
0 Comments