నిరుద్యోగులు అందరికీ గొప్ప
శుభవార్త.
మెడికల్
కాలేజీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.
ఇందులో
మొత్తం మూడు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు.
ల్యాబ్
టెక్నీషియన్ గ్రేటు అనే ఉద్యోగానికి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, దీనికి జీతం 28 వేల వరకు నిర్వహిస్తారు.
అటెండెన్స్
ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్ కు రెండు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి 12 వేల రూపాయలు జీతం నెలకు
చెల్లిస్తారు కేవలం ఏడో తరగతి పాస్ అయితే సైకిల్ తొక్కడం వస్తే చాలు.
marchuri మెకానిక్ ఒక పోస్ట్ ఖాళీగా ఉంది నెలకు 15 వేల రూపాయల
జీతం చెల్లిస్తారు డిప్లమో ఎల్ ఎమ్ ఈ పాస్ అయి ఉంటే సరిపోతుంది.
ఈ
ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు వయస్సు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల
మధ్య ఉండాలి.
అప్లై
చేసుకునే అభ్యర్థులకు OC వారికి ఐదు వందల రూపాయలు SC,ST,OBC వారికి 300
రూపాయల ఫీజు ఉంది.
అంగవైకల్యం
అంగవైకల్యం కలిగిన వారికి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
0 Comments