నిరుద్యోగులు
అందరికీ గొప్ప శుభవార్త.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాలు
విడుదల.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఎలాంటి ఫీజు
చెల్లించవలసిన అవసరం లేదు.
అభ్యర్థులకు వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆధారంగా చేసుకుని
నెలకు పదివేల దగ్గర నుంచి 30
వేల వరకు జీతం ఉంటుంది.
వీటితోపాటుగా కొన్ని కంపెనీలు అయితే భోజనం వసతి రవాణా చార్జీలు కూడా
ఫ్రీగా ఇస్తున్నారు.
అర్జెంట్ గా ఉద్యోగం కావాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో
చాలా బాగా ఉపయోగపడుతుంది.
మీరు ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించకుండా ఇంటర్వ్యూకు వెళ్లి
రావచ్చు.
ఒకవేళ మీరు సెలక్ట్ అయితే కేవలం పది రోజుల్లోనే నీకు ఉద్యోగం ఇస్తారు.
వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల
నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
ఇంటర్వ్యూ కి వెళ్లే వారందరూ తప్పకుండా మాస్కులు శానిటైజర్ బాటిల్
తీసుకొని వెళ్ళాలి.
మరిన్ని పూర్తి వివరాల కొరకు కింద ఉన్న లింక్ ద్వారా వీడియోని చూడండి.
Registration Link - Click hear
0 Comments