నిరుద్యోగులు అందరికీ గొప్ప శుభవార్త.
టెక్ మహేంద్ర నుంచి వాయిస్ ప్రాసెస్ వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు విడుదల అయినవి.
ఇవన్నీ కూడా వర్క్ ఫ్రం హోం.
వీటికి అప్లై చేయాలి అంటే ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఉద్యోగం వస్తే నెలకు 20 వేల రూపాయలు జీతం ఇస్తారు.
అప్లై చేసే అభ్యర్థులకు వారానికి ఒకరోజు సెలవు కూడా ఉంటుంది.
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నీకు ఉంటే సరిపోతుంది దానితో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
మరిన్ని పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.
Apply Link - Click Hear
0 Comments