నిరుద్యోగులు
అందరికీ గొప్ప శుభవార్త.
తెలంగాణ హైకోర్టు నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల అయినవి.
వీటన్నింటికీ మార్చి మూడో తారీకు నుండి ఏప్రిల్ 4వ తారీఖు వరకూ
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు.
ఇవి పూర్తిగా ఆన్లైన్కి ప్రక్రియలో కొనసాగుతాయి.
జిరాక్స్ కాపీలు అని ఎవరికీ పోస్ట్ రూపంలో కానీ పంపించు వలసిన అవసరం
లేదు.
అన్ని నోటిఫికేషన్లకు జిల్లాల వారీగా కాస్టు రూపంలో పాత వివరాలు తెలియపరిచారు.
అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు కనీసం 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
ఒకవేళ అప్లై చేసుకునే అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ బిసి ఈడబ్ల్యూఎస్
కేటగిరీకి చెందిన వారు అయినట్లయితే వారికి అదనంగా ఐదు సంవత్సరాల వయోపరిమితిని
కల్పిస్తున్నారు.
ఒకవేళ అప్లై చేసుకునే అభ్యర్థులు అంగవైకల్యం కలిగిన వారు అయినట్లయితే
పది సంవత్సరాలు అదనంగా జోడిస్తున్నారు.
ఒక్కొక్క పోస్ట్ ను బట్టి విద్య అర్హతలు ఉన్నాయి ఉదాహరణకి డిగ్రీ
ఇంటర్ పదో తరగతి అర్హత కూడా అప్లై చేసుకునే అవకాశం కలదు.
అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క ఫీజు వివరాలు గనుక చూసినట్లైతే ఓసి
మరియు బిసి వారు ఆన్లైన్ లో ఎనిమిది వందల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మిగిలిన అన్ని తరగతుల వారు నాలుగు వందల రూపాయలు చెల్లిస్తే
సరిపోతుంది.
ఈ పోస్టులకు వాటి యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా తీసుకుని కంప్యూటర్ మీద
పరీక్ష నిర్వహిస్తారు.
కొన్ని అయితే కంప్యూటర్ టెస్టులు కూడా నిర్వహిస్తారు.
అభ్యర్థులూ ఓసి వారు అయినట్లయితే 40 శాతం మార్కులు సాధించి ఉండాలి మీవారు
అయినట్లయితే 30 మార్కులు ఎస్సీ ఎస్టీ అంగవైకల్యం కలిగిన వారు
కూడా 30 శాతం మార్కులు సాధించి ఉండాలి.
మరిన్ని పూర్తి వివరాల కొరకు మన యూట్యూబ్ ఛానల్ లో ఉన్న వీడియోని
చూడండి దానితో పాటుగా ఆన్లైన్లో దరఖాస్తు ఎలా అప్లై చేసుకోవాలో ప్రక్రియను కూడా
నేను మీకు అప్లై చేసి ఉంచాను ఛానల్ లో కి వెళ్ళి ఒకసారి చూడండి.
Notification Link – Click Hear
Website link – Click Hear
0 Comments