నిరుద్యోగులు
అందరికీ గొప్ప శుభవార్త.
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదల.
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ కంప్రెషర్ అను తొమ్మిది
పోస్టులు ఖాళీ ఉన్నాయి
ఈనోటిఫికేషన్ కి ఏప్రిల్ 20వ తారీకు నుంచి మే పదవ తారీకు వరకు
చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు 40వేల దగ్గర నుంచి 93 వేల వరకు జీతం ఉంటుంది.
అప్లై చేసుకునే అభ్యర్థులు ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ వీడియో కింద లింక్ లో ఉంది.
మగవారు ఆడవారు ఇద్దరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
విద్య అర్హత చూసినట్లయితే ఏదైనా డిగ్రీలో అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఈ విభాగంలో అగ్రికల్చర్,
కెమికల్, సివిల్, కంప్యూటర్,
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మెకానికల్,
ఎన్రోల్మెంట్ సైన్స్, ఫారెస్ట్రీ, జువాలజీ, హార్టికల్చర్, ఫిజిక్స్,
స్టేటస్ సిక్స్, వెటర్నరీ సైన్స్ జువాలజీ
పై తెలిపిన వాటిలో ఏదో ఒకటి అర్జెంట్ గా ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై
చేసుకోవచ్చు.
ఫిజికల్ అర్హతలు గనక చూసినట్లయితే
మగవారికి
అభ్యర్థుల యొక్క ఎత్తు 163 సెంటీమీటర్లు ఉండాలి.
చాతి 79
సెంటీమీటర్లు ఉండాలి గాలి పీల్చినప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాలి.
25
కి నాలుగు గంటల్లో నడవాలి.
ఆడవారికి.
ఎత్తు 150
సెంటీమీటర్లు ఉండాలి.
74
సెంటీమీటర్లు ఉండాలి గాలి పీల్చినప్పుడు5 సెంటీమీటర్లు
పెరగాలి.
మహిళలు 16
కిలోమీటర్ల నాలుగు గంటల్లో నడవాలి.
అప్లై చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
ఎస్సీ ఎస్టీ బిసి ఈ డబ్ల్యూ ఎస్ వారికి ఐదు సంవత్సరాలు వయోపరిమితి
కలదు.
మరిన్ని పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియో లింక్ చూడండి.
Notification Link - Click Hear
Website link - Click Hear
0 Comments