నిరుద్యోగులు
అందరికీ గొప్ప శుభవార్త.
తిరుమల తిరుపతి దేవస్థానం లో ఉద్యోగాలు విడుదలైన వి.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ మే రెండో తారీకు.
వీటికి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లై చేసుకునే అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ట్రాన్స్లేటర్ పోస్ట్ ఖాళీగా ఉన్నది.
ఏ కాస్ట్ వారైనా అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్ట్ యొక్క జీతం 28 వేల దగ్గర్నుంచి వేల వరకు ఉంటుంది.
ఈ పోషక విద్య అర్హత అంటే కచ్చితంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి
ఉండాలి.
దానితో పాటుగా ఐదు సంవత్సరాలపాటు ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్
గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కావాలి.
ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ వారికి ఐదు సంవత్సరాల వరకు
వయోపరిమితి కలదు.
మరిన్ని పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.
0 Comments