నిరుద్యోగులు
అందరికీ గొప్ప శుభవార్త.
టెక్ మహీంద్రా నుంచి కస్టమర్ సపోర్ట్ వాయిస్ process అనేఉద్యోగాలు
విడుదలైనది.
వీటికి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఇంటర్, డిగ్రీ, లేదా పీజీ పాస్ అయి ఉండాలి.
ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండవలసిన అవసరం లేదు.
సి టి సి సంవత్సరానికి లక్ష డబ్భై రెండు వేల రూపాయలు ఇస్తారు.
వర్క్ ఫ్రం హోం కూడా ఉంది.
అప్లై చేసుకునే అభ్యర్థులకు సొంతంగా ల్యాప్టాప్ లేదా dexter's ఉండాలి
ఆ లాప్టాప్ లో ఒరిజినల్ windows 10 os రన్నింగ్ అవుతూ ఉండాలి.
దానితో పాటుగా వైఫై కనెక్షన్ ఉండాలి. మరియు యాంటీవైరస్ తప్పనిసరిగా ఉండాలి.
మరిన్ని పూర్తి వివరాలు కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.
0 Comments